"నినెవె అనే పట్టణస్థుల గురించిన, హెచ్చరిక వాక్కును దేవుడు యోనాకు చెప్పి, వారిని హెచ్చరించమన్నాడు"
-- నినెవె మహా పట్టణస్తుల రక్షణ వాక్యం ఇప్పుడు యోనాతో ఉంది.
"కాని నినెవె వారు యోనా స్వంత దేశస్థులకు శత్రువులు. కాబట్టి వారు శిక్ష నుండి తప్పించుకోవడం యోనాకు ఇష్టం లేదు. కనుక అతను వేరే పట్టణానికి ఓడలో ప్రయణమయ్యాడు. అప్పుడు దేవుడు సముద్రంపైకి గొప్ప తుఫాను పంపాడు"
-- (తన జీవితంలో)ఇతరుల జీవితంలో రక్షణార్దమైన దేవుని వాక్కును, యోనా వ్యర్ధ పరుస్తున్నప్పుడు దేవుడు కోపగించుకొన్నాడు.
"అతని వల్లే ఆ తుఫాను వచ్చిందని ఓడలో ఉన్నవారికి అర్ధమయ్యేట్లు దేవుడు చేశాడు కనుక అతన్ని సముద్రంలో పడేశారు.పెద్ద చేప ఒకటి అతన్ని మింగాల్సిందిగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నాడు"
-- దేవుడు యోనాను, చేప కడుపులో భద్రంచేస్తున్నప్పుడు, ఆయన వాక్కును కూడా కాపాడుతూ, ప్రయాణం చేయించాడు.
చేప దేవుని ఆజ్ఞను బట్టి, యోనాను ఒడ్డున కక్కివేసింది. అతను వెళ్లి ప్రకటన చెయ్యగా అందరూ మారుమనస్సు పొందారు.
-- ఆయన వాక్కు అవిధేయులైన ప్రజలను దేవుని ఉగ్రత నుండి కాపాడింది.అప్పుడు దేవునికి ఎంతో సంతోషం కలిగింది.
నేడు అనేకులను దేవుని ఉగ్రత నుండి రక్షించగల ఆయన రక్షణ వాక్యం, కొన్ని తరాలను దాటుకొని(ప్రయాణం చేస్తూ) మన దగ్గరకు వచ్చి మనల్ని వెలిగించింది. ఇతరులను వెలిగించడానికి సిద్ధంగా ఉంది.దేవుని వాక్యం శక్తి గలది.ఆ వాక్కు మన నుండే వెళ్లాలని ఆయన నిశ్చయించాడు.మన అవిధేయత వల్ల(వివిధ కారణాలను బట్టి) వాక్యన్ని వ్యర్ధపరిస్తే దేవుని కోపం మనపై కూడా రగులుతుంది. దేవుడు మనల్ని నమ్మాడు, కనుకనే అప్పగించాడు.అయోగ్యులమైన మనల్ని ఆయనతో జాతపనివారలముగా పిలుస్తున్నాడు. ఆయన హృదయభారంతో(మనస్సుతో) పనిచేయువారు ధన్యులు.(యిర్మీయా1:9, 20:9)

Comments
Post a Comment