యిర్మియా -"యెహోవా దేవా! నేను నీ నామాన్ని భరిస్తున్నాను.
నీ మాటలు నాకు దొరికితే వాటిని తిన్నాను. అవి నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందాన్ని కలుగజేశాయి.
రోజంతా యెహోవా వాక్కు నా మీదికి నిందను, హేళనను తెచ్చింది.
నీ మాటలు నాకు దొరికితే వాటిని తిన్నాను. అవి నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందాన్ని కలుగజేశాయి.
రోజంతా యెహోవా వాక్కు నా మీదికి నిందను, హేళనను తెచ్చింది.

నేను(శిష్యుడైన యోహాను) పరలోకం నుండి విన్న స్వరం మళ్ళీ నాతో --“వెళ్ళు! ఆ దూత చేతిలో తెరువబడివున్న గ్రంథాన్ని తీసుకో!” అని చెప్పింది.
↪ నేనా చిన్న గ్రంథాన్ని, దూత చేతినుండి తీసుకొని తినివేసాను. అది నా నోటికి తేనెలా మధురంగా ఉన్నది. కాని అది తిన్నాక నా కడుపుకు చేదుగా ఉన్నది.

ఆ దూత- “నీవు చాలా మంది ప్రజల్ని గురించి, దేశాల్ని గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి” అని అన్నాడు.(ప్రకటన 10:8-11)

కానీ ప్రవచనాత్మకంగా చెప్పే మాట..జనులకు/విశ్వాసులకు/సంఘానికి ఏమి అవసరమో (దేవుని నుండి పొందిన మాటను) ప్రకటిస్తారు. కాబట్టే ద్వేషించబడతారు. సత్యాన్ని ప్రేమించే వారు, దైవ సంబంధులైన ప్రతి ఒక్కరూ దేవుని వాక్కును హృదయపూర్వకంగా హత్తుకుంటారు(యోహాను 3:19-21).

ఈ విధమైన పరిచర్య వరాన్ని కోరుకున్న వారు తమను తాము మృతులుగా ఎంచుకోకపోతే దీనిని కొనసాగించలేరు.
Comments
Post a Comment