"యోహానుచేత బాప్తిస్మం పొందడానికి యేసు గలలీ ప్రదేశంనుంచి అతని దగ్గరికి యొర్దానుకు వచ్చాడు. యేసు బాప్తిస్మము పొంది, ప్రార్థిస్తుండగా పరలోకం తెరువబడింది. పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగివచ్చి ఆయనపై వ్రాలాడు. ఆయన పరిశుద్ధాత్మపూర్ణుడై(నింపబ డిన వాడై), ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు"
■ అప్పట్నుండి ఆయన సేవా జీవితం ఆరంభమైంది. క్రీస్తు మనకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడకుండా ఆయన కోరుకున్న సేవను కొనసాగించలేము. శిష్యులు దేవుని ఆత్మచే నింపబడినప్పుడే (దేవుని సంఘాన్ని) శ్రేష్టమైన సేవను చేశారు.ఆత్మ దేవుడు వచ్చి వారిని నింపే వరకు వేచి ఉండమని ప్రభువు చేత ఆజ్ఞను పొందారు.
■ దీనిని బట్టి పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర అర్ధం చేసుకోగలము. క్రీస్తు..పరలోక తండ్రిని ఆయన శరీరం ద్వారా బయలుపర్చాడు. పునరుద్దానుడయ్యాక పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన ఆశీనుడయ్యాడు. ఇప్పుడు క్రీస్తును బయలుపర్చడానికి 'పరిశుద్ధాత్ముడు' దిగి వచ్చాడు. క్రీస్తును ఎదుటి వారికి కనపర్చాలంటే ఆయన ఆత్మ ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది.
■ అపొస్తలులు ఆత్మ నడుపగా వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఎందుకంటే ఆయన ఆత్మకే బాగా తెలుసు మారుమనస్సు కోసం దేవునిచేత సిద్ధంచేయ్యబడి,ఎదురుచూస్తు న్న వారెవరో. పౌలు భోధించినప్పుడు ఆత్మ నేర్పు మాటలతో, దృష్టాంతాలతో భోధించాడు. ఆయన ఆత్మతో నడిపింపబడే వారే ఆయనచే వాడబడుతున్నవారు(ఆయన వారు).
■ పాత నిబంధన రాతి పలకలపై వ్రాయబడి(ధర్మశాస్త్రము) మోషేచేత ఇవ్వబడింది. క్రొత్త నిబంధన క్రీస్తురక్తంచే ముద్రింపబడి(పరిశుద్ధాత్ముడ ు) దేవునిచేత పంపబడ్డాడు. కాబట్టి మనమిప్పుడు ధర్మశాస్త్రము కాడినుండి క్రీస్తు కృపలోనికి, ఆయన ఆత్మ ద్వారా ప్రవేశించాము.
■ దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ సహాయంతో భోధించవచ్చు లేక జ్ఞానంతో భోధించవచ్చు.
౼ జ్ఞానంతో భోధించే వారు తలలుపండి, అతిసయిస్తూ, నిర్జీవమైన భోధకులుగా ఉంటారు. అలాంటి వారు వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకుంటున్నవారు కారు, కనుకనే పాపంలో ఉన్నవారికి, పోరాడుతున్నవారికి ఎలాంటి సహాయకులుగా ఉండలేరు.(మన మధ్యలో అలాంటి వారు ఉన్నారు).
౼ దేవుని ఆత్మచేత భోదించేవారు, వ్యక్తిగతంగా దేవునిచే తాకబడేవారు. తమ జీవితాల్లో ప్రభువును చూస్తూ,అనుభవాల ద్వారా భోధించువారు. వారు దైవ లక్షణాలను ఆపేక్షిస్తూ దేవుని ఆత్మచే వ్యక్తిగతంగా మలచబడేవారు. అప్పుడు చేసే సేవ, ఇతరులకు సహాయపడే, దైవ చిత్రానుసరమైన శక్తివంతమైన సేవ.
◆ Be a SPIRIT filled practical Christian & Preacher ◆
■ అప్పట్నుండి ఆయన సేవా జీవితం ఆరంభమైంది. క్రీస్తు మనకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడకుండా ఆయన కోరుకున్న సేవను కొనసాగించలేము. శిష్యులు దేవుని ఆత్మచే నింపబడినప్పుడే (దేవుని సంఘాన్ని) శ్రేష్టమైన సేవను చేశారు.ఆత్మ దేవుడు వచ్చి వారిని నింపే వరకు వేచి ఉండమని ప్రభువు చేత ఆజ్ఞను పొందారు.
■ దీనిని బట్టి పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర అర్ధం చేసుకోగలము. క్రీస్తు..పరలోక తండ్రిని ఆయన శరీరం ద్వారా బయలుపర్చాడు. పునరుద్దానుడయ్యాక పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన ఆశీనుడయ్యాడు. ఇప్పుడు క్రీస్తును బయలుపర్చడానికి 'పరిశుద్ధాత్ముడు' దిగి వచ్చాడు. క్రీస్తును ఎదుటి వారికి కనపర్చాలంటే ఆయన ఆత్మ ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది.
■ అపొస్తలులు ఆత్మ నడుపగా వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఎందుకంటే ఆయన ఆత్మకే బాగా తెలుసు మారుమనస్సు కోసం దేవునిచేత సిద్ధంచేయ్యబడి,ఎదురుచూస్తు
■ పాత నిబంధన రాతి పలకలపై వ్రాయబడి(ధర్మశాస్త్రము) మోషేచేత ఇవ్వబడింది. క్రొత్త నిబంధన క్రీస్తురక్తంచే ముద్రింపబడి(పరిశుద్ధాత్ముడ
■ దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ సహాయంతో భోధించవచ్చు లేక జ్ఞానంతో భోధించవచ్చు.
౼ జ్ఞానంతో భోధించే వారు తలలుపండి, అతిసయిస్తూ, నిర్జీవమైన భోధకులుగా ఉంటారు. అలాంటి వారు వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకుంటున్నవారు కారు, కనుకనే పాపంలో ఉన్నవారికి, పోరాడుతున్నవారికి ఎలాంటి సహాయకులుగా ఉండలేరు.(మన మధ్యలో అలాంటి వారు ఉన్నారు).
౼ దేవుని ఆత్మచేత భోదించేవారు, వ్యక్తిగతంగా దేవునిచే తాకబడేవారు. తమ జీవితాల్లో ప్రభువును చూస్తూ,అనుభవాల ద్వారా భోధించువారు. వారు దైవ లక్షణాలను ఆపేక్షిస్తూ దేవుని ఆత్మచే వ్యక్తిగతంగా మలచబడేవారు. అప్పుడు చేసే సేవ, ఇతరులకు సహాయపడే, దైవ చిత్రానుసరమైన శక్తివంతమైన సేవ.
◆ Be a SPIRIT filled practical Christian & Preacher ◆
Comments
Post a Comment