లూకా 11: 13
దేవుడు(పరలోకమందున్న మీ తండ్రి) తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.
అపో 1: 8
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు.
2కోరింథీ 3: 17
ప్రభువు ఆత్మే. ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ యెక్కడ నుండునో అక్కడ పాపము నుండి విడుదల ఉంటుంది.
యోహాను 16: 13
సత్య స్వరూపియైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోకి నడిపించును;

Comments
Post a Comment