దేవుడు -"నేను సర్వశక్తిగల దేవుడను" (ఆది 17:1)
ఆదిలో దేవుడు -- "వెలుగు కలగాలి" అని పలుకగా వెలుగు కలిగెను.(ఆది 1:3)
యేసు--“లాజరూ! బయటికి రా!” అని బిగ్గరగా పిలిచాడు.చనిపోయినవాడు సజీవంగా బయటికి వచ్చాడు
(యోహాను 11: 43)
మనం విశ్వాసం ఉంచుతుంది లేని వాటిని ఉన్నట్లుగా పిలచి , చనిపోయిన వారిని సయితం సజీవులనుగా చేయగలిగినవాణ్ణి.(రోమా 4:17)

దీనికి నమ్ముతున్నావా?
ఐతే అదే దేవుడు నీ పాపపు అలవాట్ల నుండి కూడా విడిపించగలడని ఎందుకు నమ్మవు? ఆయన శక్తిని వాక్యం వరకే పరిమితం చెయ్యవద్దు, కాని నమ్మి నీ జీవితానికి అన్వయించుకో. ఎందుకంటె ఆయన నిన్న నేడు ఎప్పటికి ఒకే రీతిగా ఉన్నాడు. ఇక్కడ సమస్య విశ్వాసమే. విశ్వసించిన వారు పొందుతారని దేవుడు చెప్పాడు కదా?
“నేను(దేవుడు) పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండండి” అని రాసి ఉంది.(1పేతురు 1: 16)

పరిశుద్దాత్మ దేవుడు ఇలాంటి జీవితం లోకి మనల్ని నడిపిస్తాడు. వాగ్దానం ఇదిగో.
"మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును"(రోమా 8: 11 తరవాత చదవండి)
"పాపం మీ మీద అధికారం చెలాయించదు"(రోమా 6:14)
Comments
Post a Comment