"సహోదరులారా!..జీవముగల దేవుని విడిచిపెట్టే విశ్వాసములేని లేని చెడ్డ హృదయం, మీలో ఎవరిలోనైన ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోండి" (హెబ్రీ 3:12)
దేవునిపై ఉన్న ప్రేమ,విశ్వాసం సన్నగిల్లటానికి గల కొన్ని కారణాలు:
1.రోజులు గడిచేకొద్దీ, దేవుడు క్షమించిన/క్షమిస్తూవున్న క్షమాపనని మర్చిపోతున్నపుడు(చులకనగా చూసినప్పుడు)..(లూకా 7:41-43)
2.లోకసంబంధమైన విషయాలు మళ్ళీ మన జీవితంలోకి ప్రవేశించి ఏలుతున్నపుడు...(లూకా 8:14)
3.ఎదుటి వారిని చూసి ఈర్ష్యపడుతున్నప్పుడు..(మత్తయి 20:16)
4.దేవుని సేవలో నిమగ్నమై, దేవున్ని స్వభావాన్ని(మనస్సుని) ధరించుకొనడం నిర్లక్యం చేసినప్పుడు ...(లూకా 15:25,29)
5.మన హృదయంలోని దేవుని స్థానాన్ని మరొకరు/మరొకటి ఆక్రమించినప్పుడు..(మార్కు 12:30)
Comments
Post a Comment