Gospel(సువార్త):
ఆయన(యేసు క్రీస్తు) మన పాపాల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.(రోమా 4: 25)
దేవుడు మన అపరాధములను మన మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనెను.(2కోరింథీ 5: 19)
క్రీస్తు సిలువ మీద చిందిన రక్తంద్వారా సంధి చేసి..మనల్ని తనతో సమాధానపరచుకోవాలనేదే దేవుని ఇష్టం.(కొలస్సీ 1: 20)
ఈ విశ్వాసము ద్వారా, దేవుని కనికరం వల్లే (దేవుని శిక్ష నుండి) రక్షింపబడగలము.
ఇది మన వల్ల కలిగింది కాదు. దేవుడు కేవలం ఉచితంగా ఇచ్చినదే(ఎఫెసీ 2: 8)

ఈ సువార్త,
i) నమ్ము ప్రతివానికి...రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి.(రోమా 1: 16)
ii) నశించిపోతున్న వారికి ఇది వెఱ్ఱితనముగా అనిపిస్తుంది కానీ రక్షణ పొందుతున్న వారికి అది దేవుని శక్తి.(1కోరింథీ 1:18)
iii) సువార్త లోకమంతటా వ్యాపిస్తూ, ఫలిస్తూ ఉంది.(కొలస్సీ 1: 6)
iv) సువార్త మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతో కూడియున్నది(1థెస్స1:5)

Comments
Post a Comment