యోసేపు తన సహోదరులతో --"మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించారు గాని, ఆ కీడును మేలుకే దేవుడు ఉద్దేశించాడు" (ఆది 50:20)
దేవుడు యోసేపుని గొప్ప అధికారిగా చేస్తానని వాగ్దానం చెసాడు.కానీ అసూయపరులైన అన్నలు బానిసగా అమ్మేసారు. కోరిక తీర్చనందుకు యజమాని భార్య చెరసాలలో పెట్టించింది. సహాయం పొందినవారు మర్చిపోయారు.
అత్యంత ఒంటరితం అనుభవించాడు కానీ దేవుడు అతనికి తోడైయున్నాడు. చివరికి దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చాడు.
అత్యంత ఒంటరితం అనుభవించాడు కానీ దేవుడు అతనికి తోడైయున్నాడు. చివరికి దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చాడు.
ఎదుటి వారిలోని చెడుతనాన్ని సైతం దేవుడు మన మేలుకు మార్చగలడు. ఈ శ్రమలన్నీ దేవుని ఉద్దేశాలు అతని జీవితంలో నెరవేరడానికి మెట్లుగా దేవుడు చేశాడు. దీనిని అతను నమ్మాడు కనుకనే వారందరిని క్షమించాడు.
నీవు దేవుని మాట విని లోబడి నడుస్తుంటె నీకు ఎవరు హాని చెయ్యాలని చూసినా అది నీకు చివరికి మేలుగా మారుతుంది.నీ జీవితం దేవుని చేతిలో భద్రంగా ఉంది.
Comments
Post a Comment