A) హనోకు 65 సంవత్స్తరాలు దేవుడు లేకుండా(దేవుని తో నడవకుండా) తన జీవితాన్ని వ్యర్థ పర్చుకున్నాడు(ఆది 5:21, 22).
Enoch's wasted 65 years of his life, without (walk) know God.(Gen 5:21, 22)

B) తరువాత దేవుణ్ణి నమ్మి , ఆయన మార్గాల్లో ఇష్టపూర్వకంగా నడిచాడు.(ఆది 5:24)
When he knew(put faith in) God, he desired to be in the ways of God.(Gen 5:24).

C) భక్తిహీన ప్రజల నుండి తనను తాను వేరుపరచుకొని, దేవుని తీర్పుని బట్టి వారిని హెచ్చరించాడు.(యూదా 1:14)
He himself separated from the wicked generation. He warned them about judgment of God(Jud 1:14).

D) దేవుని మీద తన విశ్వాసాన్ని(క్రియల వలన రుజువుచేసుకున్నాడు)కాబట్టి దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. (హెబ్రీ 11:5,6)
Because of his faith in actions God loved him very much(Heb 11:5,6)

ఆవిధంగా హనోకు తన తరంతో తన పరుగు ముగించాడు...ఇక ఇది మన సమయం!!!!
Enoch completed his race in his generation...Now this is our turn!!!!

Comments
Post a Comment