“వెంటనే ఆ కన్యకలందరూ నిద్రలేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు.తెలివిలేని కన్యలు ‘మా నూనె అంతా అయిపోయింది! మా దీపాలు ఆరిపోతూ ఉన్నాయి!’.....అంతట తలుపు మూయబడింది.ఈ మాటలతో యేసు తన శిష్యులను హెచ్చరించాడు.(మత్తయి 25:8,11) సాతాను ఆది నుండి దొంగ,(దేవునిపై ఉన్న విశ్వాసాన్ని,దేవునిలో నిలిచివుండటాన్ని) దోచుకొనువాడై ఉన్నాడు. విశ్వాసిని తిరిగి లోకంలోకి తీసుకు వెళ్ళాలనే వాడి ప్రయత్నాలు. వాడు తిన్నని మార్గాలను చెరుపువాడు.విశ్వాసే వాడి ప్రథమ గురి. లోకంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? లోకంతో స్నేహం చెయ్యాలనుకొన్నవాడు దేవునికి శత్రువు అవుతాడు(యాకోబు 4:4). విశ్వాసి మరళా లోకస్నేహనికి తిరిగినప్పుడు, దేవుని ఆత్మ దుఃఖపడతాడు. విశ్వాసం సన్నగిల్లుతుంది. దేవుని క్రియలు పోతాయి. లోకం ఏలుతుంది. క్రియలులేని విశ్వాసం వ్యర్థం కాదా! "దేవుని ఆత్మను ఆర్పకండి"(1థెస్స 5:19). అలా కఠిన పర్చుకొన్నప్పుడు విశ్వాసి విశ్వసభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు . ఒకసారి వెలిగింపబడిన వాళ్ళు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసిన వాళ్ళు, ప్రవిత్రాత్మలో భాగం పంచుకున్న వాళ్ళు, దైవ సందేశం యొక్క మంచ...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.